శ్రీకాకుళం: ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు నిరసన సెగ తగిలింది. జి.సిగడాం మండలం విజయరాంపురంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సొంత పార్టీ నేతలే బహిష్కరించారు. తమ గ్రామానికి రావొద్దంటూ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే నిరసనల మధ్య వెళ్లిపోయారు. స్థానిక నేతల మధ్య విబేధాలే కారణంగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి