మంచిర్యాల: జిల్లాలో నస్పూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భయంతో జనం బయటకు పరుగులు పెట్టారు. ఓపెన్ కాస్ట్ గనులతో తరచూ ఇలాంటివి జరుగుతున్నాయని స్థానికుల వెల్లడించారు.