Dwaraka tirumala: శ్రీరామ అలంకరణలో చిన వెంకన్న

ABN , First Publish Date - 2022-05-14T15:09:34+05:30 IST

ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Dwaraka tirumala: శ్రీరామ అలంకరణలో చిన వెంకన్న

ఏలూరు: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు శ్రీరామ అలంకరణలో  చిన వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం హనుమద్ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. రాత్రి ఎదుర్కోలు, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి తిరువీధిసేవ నిర్వహించనున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 

Read more