దుర్గమ్మకు ఎర్ర కలువలు, మందారాల అర్చన

ABN , First Publish Date - 2021-04-17T05:17:24+05:30 IST

దుర్గమ్మకు ఎర్ర కలువలు, మందారాల అర్చన

దుర్గమ్మకు ఎర్ర కలువలు, మందారాల అర్చన

ఎర్ర కలువలు, మందారాలతో కనకదుర్గమ్మ కనువిందుగా దర్శనమిచ్చింది. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మను ఎర్ర కలువలు, మందారాలతో అర్చించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన పూలను బడుగు వెంకటేశ్వరరావు అందజేశారు. 

- విజయవాడ, ఆంధ్రజ్యోతి 

Updated Date - 2021-04-17T05:17:24+05:30 IST