KTPSలో సాంకేతిక సమస్యలు.. 3 నెలలుగా నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-09-26T17:22:44+05:30 IST

కేటీపీఎస్ (KTPS) 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ (Thermal Power Plant)కు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో విద్యుత్ ఉత్పత్తి

KTPSలో సాంకేతిక సమస్యలు.. 3 నెలలుగా నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Bhadradri : కేటీపీఎస్ (KTPS) 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ (Thermal Power Plant)కు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో విద్యుత్ ఉత్పత్తి (Power Production) గత మూడు నెలలుగా నిలిచిపోయింది. కేసీఆర్ పాలన (KCR Government)లో నిర్మించిన తొలి విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం. అయితే నాసిరకం నిర్మాణంతో కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో బీటీపీఎస్‌లో సమస్యలు తలెత్తాయి. క్విడ్ ప్రోకో ఊబిలో చిక్కిన పవర్ ప్లాంట్స్‌పై విచారణకు బీజేపీ (BJP) అడుగులు వేస్తోంది. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేసి సెంట్రల్ విజిలెన్స్ (Central Vigilence) విచారణకు డిమాండ్ చేశారు. కేసీఆర్ దేశమంతా ఉచిత విద్యుత్ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి.


Updated Date - 2022-09-26T17:22:44+05:30 IST