Abn logo
May 14 2021 @ 00:06AM

డుకాటీ కొత్త స్ట్రీట్‌ఫైటర్‌

ఇటాలియన్‌ సూపర్‌బైక్‌ తయారీదారు డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త స్ట్రీట్‌ఫైటర్‌ వీ4, వీ4ఎస్‌ బైక్స్‌ను విడుదల చేసింది. వీటి ధర వరుసగా రూ.19.99 లక్షలు, రూ.22.99 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement