పర్యాటక వీసాలపై దుబాయ్ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి !

ABN , First Publish Date - 2020-10-17T11:48:48+05:30 IST

పర్యాటక వీసాలపై దుబాయ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్‌ నుంచి పర్యాటక వీసాలపై వచ్చిన సుమారు 100 మందిని శుక్రవారం విమానాశ్రయం నుంచే వెనక్కి పంపింది.

పర్యాటక వీసాలపై దుబాయ్ వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి !

100 మంది భారతీయులు ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పర్యాటక వీసాలపై దుబాయ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్‌ నుంచి పర్యాటక వీసాలపై వచ్చిన సుమారు 100 మందిని శుక్రవారం విమానాశ్రయం నుంచే వెనక్కి పంపింది. పర్యాటక వీసాపై దుబాయ్‌కు వచ్చేవారి వద్ద విధిగా 2వేల దిర్హామ్‌ల(సుమారు రూ.40వేలు) నగదు, హోటల్‌ రిజర్వేషన్‌తోపాటు స్థానికంగా తెలిసిన వ్యక్తి ఉండాలన్న నిబంధనలు పాటించకపోవడంతో వెనక్కి పంపారు. 

Updated Date - 2020-10-17T11:48:48+05:30 IST