డీఎస్సీ-2018 స్పోర్ట్స్‌ కోటా జాబితా విడుదల

ABN , First Publish Date - 2022-06-26T04:47:34+05:30 IST

2018 డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) తెలుగు పోస్టుల తుది జాబితా విడుదలైనట్లు డీఈవో రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డీఎస్సీ-2018 స్పోర్ట్స్‌ కోటా జాబితా విడుదల

నెల్లూరు (విద్య) జూన్‌ 25  : 2018 డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) తెలుగు పోస్టుల తుది జాబితా విడుదలైనట్లు డీఈవో  రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ కార్యాలయంలో జాబితా అందుబాటులో ఉందని, అభ్యంతరాలుంటే ఈనెల చివరిలోగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - 2022-06-26T04:47:34+05:30 IST