డ్రైఫ్రూట్స్‌ స్టఫ్డ్‌ డేట్స్‌ స్వీట్‌

ABN , First Publish Date - 2020-05-25T05:01:25+05:30 IST

కావలసినవి: మిక్స్డ్‌ డ్రైఫూట్స్‌- పావు కప్పు (సన్నగా తరిగి), కోవ (తురిమి)- అర కప్పు (తక్కువ ఫ్యాట్‌తో ఉన్నది), చక్కెర (మెత్తగా పొడిచేసి)- రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి- పావు టీస్పూన్

డ్రైఫ్రూట్స్‌ స్టఫ్డ్‌ డేట్స్‌ స్వీట్‌

కావలసినవి: మిక్స్డ్‌ డ్రైఫూట్స్‌- పావు కప్పు (సన్నగా తరిగి), కోవ (తురిమి)- అర కప్పు (తక్కువ ఫ్యాట్‌తో ఉన్నది), చక్కెర (మెత్తగా పొడిచేసి)- రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి- పావు టీస్పూన్‌, కుంకుమపువ్వు-చిటికెడు. స్టఫ్‌చేయడానికి-ఖర్జూరాలు 22.


తయారీ:

అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ని సన్నగా తరగాలి.

సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్‌ ముక్కల్లో చక్కెర పౌడర్‌ మిక్స్‌ చేయాలి.

ఈ స్టఫ్ఫింగ్‌ని 22 డేట్స్‌లో పెట్టేలా మిశ్రమాన్ని విభజించాలి.

ప్రతి ఖర్జూరంలోనూ  స్టఫ్పింగ్‌  పెట్టాలి.

ఇది వెంటనే తింటే ఎంతో రుచిగా ఉంటుంది. 

వీటిని జార్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచొచ్చు కానీ రెండు రోజుల్లోనే తినాలి.

Updated Date - 2020-05-25T05:01:25+05:30 IST