మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-05-18T05:38:59+05:30 IST

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

కొత్తూర్‌, మే 17: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఇన్‌స్పెక్టర్‌ బాల్‌రాజ్‌ సూచించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మంగళవారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో మత్తుపదార్థాల నివారణపై అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై  అవగహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శంకర్‌, పోలీస్‌ సిబ్బంది, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:38:59+05:30 IST