Abn logo

డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలు

తయారుచేసే విధానం: గోధుమపిండిలో తగినంత నీరు, ఉప్పు, నెయ్యి వేసి మెత్తని ముద్దగా తయారుచేసి పక్కనుంచాలి. ఒక పాత్రలో పంచదార, యాలకుల, డ్రైఫ్రూట్స్‌ పొడులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు గోధుమ పిండిని పూరీలుగా చేసుకుని మధ్యలో కొంత డ్రైఫ్రూట్‌ మిశ్రమం పెట్టి సగానికి మడిచి అంచుల్ని ఒత్తుకోవాలి. అన్నీ తయారయ్యాక నూనెలో దోరగా వేగించి, చల్లారిన తర్వాత డబ్బాలో భద్రపరచుకోవాలి. పిల్లలు ఇష్టంగా తినే ఈ కజ్జికాయలు రుచితో పాటు శక్తిని కూడా ఇస్తాయి. 

షీర్‌ కుర్మారస్‌ మలాయిఖర్బూజ బర్ఫీఖీర్‌డ్రైఫ్రూట్స్‌ లడ్డూగాజర్‌ హల్వాకాజూ బర్ఫీతీపి బూరెలునువ్వుల అప్పాలుతీపి పొంగల్‌
Advertisement
Advertisement