స్పుత్నిక్ తయారీకి డాక్టర్ రెడ్డీస్, శిల్పా బయో ఒప్పందం
ABN , First Publish Date - 2021-05-18T06:05:47+05:30 IST
స్పుత్నిక్ టీకా తయారీ, సరఫరాకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, శిల్పా బయోలాజికల్స్ (ఎస్‌బీపీఎల్) చేతులు కలిపాయి. కర్ణాటకలోని ధార్వాడ్‌లోని బయోలాజిక్స్ పరిశోధన, అభివృద్ధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్పుత్నిక్ టీకా తయారీ, సరఫరాకు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, శిల్పా బయోలాజికల్స్ (ఎస్‌బీపీఎల్) చేతులు కలిపాయి. కర్ణాటకలోని ధార్వాడ్‌లోని బయోలాజిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ యూనిట్‌లో స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని శిల్పా మెడికేర్ వెల్లడించింది. దీనికి శిల్పా బయోలాజిక్స్ అనుబంధ సంస్థ.