ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-05-14T06:06:45+05:30 IST

ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా డాక్టర్‌ అరుణ్‌కుమార్‌
డాక్టర్‌ అరుణ్‌కుమార్‌

చిత్తూరు రూరల్‌, మే 13: ఇన్‌చార్జి డీసీహెచ్‌ఎస్‌గా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ సెలవుపై వెళ్లడంతో ఈ బాధ్యతలను ఆయన అప్పగించారు. ఆమె తిరిగి విధుల్లోకి వచ్చేవరకు అరుణ్‌కుమార్‌ ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు.

Updated Date - 2021-05-14T06:06:45+05:30 IST