నా కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయవద్దు: సీజేఐ ఎన్‌.వి.రమణ

ABN , First Publish Date - 2021-06-17T04:33:55+05:30 IST

తన కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయవద్దని పోలీసులకు సీజేఐ ఎన్‌.వి.రమణ విజ్ఞప్తి

నా కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయవద్దు: సీజేఐ ఎన్‌.వి.రమణ

హైదరాబాద్: తన కోసం ట్రాఫిక్‌ను నిలిపివేయవద్దని పోలీసులకు సీజేఐ ఎన్‌.వి.రమణ విజ్ఞప్తి చేశారు. ఎస్ఆర్ నగర్‌లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేయడాన్ని సిజేఐ ఎన్‌.వి.రమణ గుర్తించారు. దీంతో  పర్యటనలో తనకోసం ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని పోలీసులకు సీజేఐ ఎన్ వి రమణ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో ఈ నెల 19 వరకు సీజేఐ రమణ బస చేయనున్నారు.  

Updated Date - 2021-06-17T04:33:55+05:30 IST