వేతనాల్లో కోత పెట్టొద్దు: ఉద్యోగ సంఘాలు

ABN , First Publish Date - 2020-04-04T10:13:07+05:30 IST

వేతనాల్లో కోత పెట్టొద్దు: ఉద్యోగ సంఘాలు

వేతనాల్లో కోత పెట్టొద్దు: ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, సిబ్బంది వేతనాల్లో కోత విధించవద్దని తెలంగాణ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌, గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ వర ్కర్స్‌ యూనియన్‌ నేతలు పాలడుగు భాస్కర్‌, సీహెచ్‌ వెంకటయ్య, కె.వెంకటేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. 

Updated Date - 2020-04-04T10:13:07+05:30 IST