Abn logo
Oct 23 2020 @ 01:22AM

టాలీవుడ్‌ నుంచి విరాళాల వెల్లువ

Kaakateeya

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన హైదరాబాద్‌ను ఆదుకునేందుకు టాలీవుడ్‌ ముందుకొస్తోంది. ఈ మేరకు నాలుగు రోజుల నుంచి సినీరంగ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం హీరో రామ్‌ రూ.25 లక్షలు, దర్శకుడు ఎన్‌.శంకర్‌ రూ.10 లక్షలను రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు చెక్కుల ద్వారా అందజేశారు.


Advertisement
Advertisement