మనసు మార్చుకున్న కమిన్స్‌

ABN , First Publish Date - 2021-05-04T09:17:24+05:30 IST

భారత్‌లో కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించడం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్స్‌ కమిన్స్‌ విరాళంగా ఇస్తానన్న రూ.37 లక్షలను ‘యూనిసెఫ్‌

మనసు మార్చుకున్న కమిన్స్‌

తన విరాళం యూనిసెఫ్‌కు..


న్యూఢిల్లీ: భారత్‌లో కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించడం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ ప్యాట్స్‌ కమిన్స్‌ విరాళంగా ఇస్తానన్న రూ.37 లక్షలను ‘యూనిసెఫ్‌ ఆస్ట్రేలియా ద్వారా ఇండియా కొవిడ్‌-19 అప్పీల్‌’కు దానం చేశాడు. వాస్తవంగా పీఎం కేర్స్‌కు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు కమిన్స్‌ తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-05-04T09:17:24+05:30 IST