బాండు అందజేస్తున్న ఈవో త్రినాథరావు
ద్వారకాతిరుమల, జూలై 3 : ద్వారకా తిరుమల చినవెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు ఏలూరుకు చెందిన రావూరి లక్ష్మీకాంత ధరణి ఆదివారం రూ.4 లక్షల రూపా యలను విరాళంగా అందజేశారు. చాగంటి ఎంఆర్‌ఎస్ ప్రద్యుమ్న, శశాంకధర్, రావూరి చంద్ర మేఘన, లక్ష్మీకాంత ధరణిల పేరున ఈ విరాళం అందిం చారు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు దాత కుటుంబానికి విరాళం బాండు అందజేశారు.