Advertisement
Advertisement
Abn logo
Advertisement

డాలర్‌ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు: ధర్మారెడ్డి

తిరుమల : డాలర్‌ శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని టీటీడీ డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించామని తెలిపారు. స్వామిసేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారని పేర్కొన్నారు. శ్రీవారి సేవలో తరించడమే తన జీవిత లక్ష్యమనేవారన్నారు. 2013లో శేషాద్రికి కిడ్నీ మార్పిడి జరిగిందని టీటీడీ డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

Advertisement
Advertisement