Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 06 Jul 2022 21:13:06 IST

Viral Video: తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని ఈ కుక్క చేసిన విన్యాసం చూస్తే.. అదరహో.. అనాల్సిందే..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని ఈ కుక్క చేసిన విన్యాసం చూస్తే.. అదరహో.. అనాల్సిందే..

కొన్ని జంతువులు చేసే పనులు చూస్తే.. ఒక్కోసారి విచిత్రంగా అనిపిస్తుంది. అరే! మనుషుల కంటే జంతువులే బాగా చేస్తున్నాయే.. అని అనిపిస్తుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చింపాజీలు, కుక్కలు తదితర జంతువులు మనుషులను అనుకరించడం గతంలో చాలా చూశాం. కొన్ని కుక్కలకు చాలా తెలివి ఉంటుంది. అలాంటి కుక్కలు చేసే పనులు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ కుక్క చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియో ఒకటి.. తెగ వైరల్ అవుతోంది. తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని.. అది చేసే క్యాట్ వాక్ చూసి నెటిజన్లు వాహ్వా.. ఈ కుక్క టాలెంటే వేరు.. అని కామెంట్లు పెడుతున్నారు. 

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ కుక్క శిక్షణ తీసుకుని ఇలా చేసిందో.. లేక స్వతహాగా చేసిందో తెలీదు గానీ.. అది చేసిన విన్యాసం మాత్రం అదరహో! అనేలా ఉంది. తలపై నీళ్ల గ్లాసు పెట్టుకుని ఏకాగ్రతతో నడవడాన్ని వీడియోలో చూడొచ్చు. గ్లాసు కింద పడకుండా.. జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు చకచకా క్యాట్ వాక్ చేస్తుంది. కుక్క ఏకాగ్రత చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కుక్క చేసిన విన్యాసాన్ని.. దాని యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కుక్క బాగా ప్రాక్టీస్ చేసినట్లుందే.. అంటూ నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

పులి బోనులో ఉంది కదా అని.. చక్కిలిగింతలు పెట్టాడు.. ఇంతలో అనుకోని ఘటన.. అయితే టైం బాగుండడంతో..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న యువతులను చూసి కామెంట్ చేశాడు.. చివరకు వాళ్ల రియాక్షన్ చూసి ఖంగుతిన్న యువకుడు.. videoఅమ్మా! మీ అల్లుడు ఎవరో బాలికను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పిన కూతురు.. మరుక్షణమే ఫోన్ కట్.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..రోడ్డుపై ఎదురు చూస్తున్నా తొందరగా వచ్చేయ్.. అని భార్యకు పోన్ చేశాడు.. తీరా దగ్గరికి వచ్చాక.. అంతా చూస్తుండగా ఒక్కసారిగా.. తమిళనాడు, కేరళ జాతీయ రహదారిపై ఏనుగు.. గంటపాటు వాహనాల నిలిపివేత.. ఇంతకీ కారణం ఏంటంటే.. వర్షమొచ్చినా.. పిడుగులు పడ్డా సరే.. లేచేదే లేదంటున్న అతిథులు.. Viral అవుతున్న Video..videoSwapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.