హైదరాబాద్: బాచుపల్లి పీఎస్ పరిధిలో 7 రోజుల శిశువును ఓ మహిళకు 3 వేల రూపాయలకు చెత్త ఏరుకునే మహిళ విక్రయించింది. అయితే తనకు 10 వేలు కావాలని చెత్త ఏరుకునే మహిళ డిమాండ్ చేసి గొడవపడింది. దీంతో అంగన్వాడీ టీచర్‌కు శిశువును కొన్న శాంతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తమ ఆధీనంలోకి శిశువును చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు తీసుకున్నారు.