కొంపముంచిన డొక్కు టీవీ!

ABN , First Publish Date - 2020-09-30T23:53:01+05:30 IST

బ్రిటన్ లో ఓ డొక్కు టీవీ వల్ల ఊరి మొత్తానికి ఇంటర్నెట్ రాకుండా పోయింది. ఒక్కసారి కాదు రోజు మొత్తం గంట కొట్టినట్టుగా ఇలాగే జరుగుతూ...

కొంపముంచిన డొక్కు టీవీ!

బ్రిటన్‌లో ఓ డొక్కు టీవీ వల్ల ఊరి మొత్తానికి ఇంటర్నెట్ రాకుండా పోయింది. ఒక్కసారి కాదు రోజు మొత్తం గంట కొట్టినట్టుగా ఇలాగే జరుగుతూ ఉండేది. అయితే ఆ టీవీ వల్లే ఇంటర్నెట్ ఆగిపోతున్న విషయం ఎవరికీ తెలియదు. ఆఖరికి ఆ టీవీ ఓనర్‌కు కూడా సమస్య ఏంటో అర్థం కాక ఆ ఊరి వాళ్లతో పాటు బ్రాడ్ బ్రాండ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న ఓపెన్ టు చెన్నై సంస్థకు చెందిన ఇంజినీర్లు కూడా తలలు పట్టుకునే వారు. పొవిస్ అనే ప్రాంతంలోని ఎబర్ హౌస్ అనే ఊరిలో ఈ వింత ఘటన జరిగింది. 

Updated Date - 2020-09-30T23:53:01+05:30 IST