వైద్యులకు ‘వన్‌ ప్లస్‌’ మెడికల్‌ సూట్ల వితరణ

ABN , First Publish Date - 2020-04-03T06:54:33+05:30 IST

కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ‘వన్‌ ప్లస్‌’ సంస్థ మెడికల్‌ సూట్లను అందించింది. ఆ సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం ఇన్‌చార్జి...

వైద్యులకు ‘వన్‌ ప్లస్‌’ మెడికల్‌ సూట్ల వితరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ‘వన్‌ ప్లస్‌’ సంస్థ మెడికల్‌ సూట్లను అందించింది. ఆ సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం ఇన్‌చార్జి రామగోపాల రెడ్డి గురువారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను కలిసి 7,050 సూట్లు, 6,220 కళ్ల జోడులను అందించారు. వన్‌ ప్లస్‌ సంస్థకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2020-04-03T06:54:33+05:30 IST