కోడిగుడ్డుపై వైద్యుల సూక్షచిత్రం

ABN , First Publish Date - 2022-07-01T04:32:20+05:30 IST

ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం కోడిగుడ్డుపై వైద్యుల సూక్ష్మ రూపాన్ని చిత్రించాడు.

కోడిగుడ్డుపై వైద్యుల సూక్షచిత్రం
కోడిగుడ్డుపై వైద్యుల సూక్ష్మ చిత్రం

ముత్తుకూరు, జూన్‌ 30 :  ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మారత్నం కోడిగుడ్డుపై వైద్యుల సూక్ష్మ రూపాన్ని చిత్రించాడు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు ప్రజలకు దేవుళ్లని తెలిపారు.

Updated Date - 2022-07-01T04:32:20+05:30 IST