69 కాంట్రాక్టు వైద్యుల ఎంపికకు నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-13T06:24:09+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రుల్లో 6 నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపాదికన పని చేసేందుకు 69 వైద్యులను నియమించుకోనున్నట్లు డీసీహెచఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌ తెలిపారు.

69 కాంట్రాక్టు వైద్యుల ఎంపికకు నిర్ణయం

అనంతపురం వైద్యం, మే12: కొవిడ్‌ ఆస్పత్రుల్లో 6 నెలలపాటు కాంట్రాక్టు ప్రాతిపాదికన పని చేసేందుకు 69 వైద్యులను నియమించుకోనున్నట్లు డీసీహెచఎ్‌స డాక్టర్‌ రమే్‌షనాథ్‌ తెలిపారు. అనస్థీషియా, పల్మనాలజీ, పీడియాట్రిక్స్‌కు సంబంధించి 9 పోస్టులకు పీజీ డాక్టర్లను ఎంపిక చేస్తామన్నారు. మరో 60 మంది ఎంబీబీఎస్‌ వైద్యులను తీసుకుంటామన్నారు. ఈనెల 17న వాక్‌ ఇన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామనీ, అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆరోజు డీసీహెచఎ్‌స కార్యాలయంలో హాజరు కావాలన్నారు.


Updated Date - 2021-05-13T06:24:09+05:30 IST