నల్లబ్యాడ్జీలతో వైద్యులు, ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2020-07-05T11:19:11+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం వైద్యులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ

నల్లబ్యాడ్జీలతో వైద్యులు, ఉద్యోగుల నిరసన

నెల్లూరు(వైద్యం)జూలై 4 : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం వైద్యులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన  తెలిపారు. ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతూ కరోనాలో రోగులకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందిస్తుంటే అనంతపురం జిల్లా జేసీ వైద్యాధికారులపై వ్యవహరించిన తీరు సరికాదన్నారు. నిరసనలో నేతలు విల్సన్‌, రమణారెడ్డి, సుధాకర్‌రావ్‌,  సతీష్‌, డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి, ఆరంభాకం చంద్రశేఖర్‌, డాక్టర్‌ ఖాదర్‌బాషా, నాగరాజు, డాక్టర్‌ హరిచంద్ర సతీ్‌షగౌడ్‌, డాక్టర్‌ షాలిని, డాక్టర్‌ వెంకటేష్‌, డాక్టర్‌ హిమదీప్తి, ధరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T11:19:11+05:30 IST