ఆ డాక్టర్ చేసిన పనికి ప్రశంసల జల్లు కురిపిస్తున్న పెద్దపల్లి వాసులు

ABN , First Publish Date - 2020-07-13T15:24:39+05:30 IST

పెద్దపల్లి: పెద్దపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలింపునకు యత్నించగా..

ఆ డాక్టర్ చేసిన పనికి ప్రశంసల జల్లు కురిపిస్తున్న పెద్దపల్లి వాసులు

పెద్దపల్లి: పెద్దపల్లిలో కరోనాతో వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలింపునకు యత్నించగా.. మునిసిపల్ డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలేసి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న సుల్తానాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీరామ్.. పీపీఈ కిట్టు వేసుకుని ట్రాక్టర్ నడిపారు. స్వయంగా మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీరామ్‌పై పెద్దపల్లి వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


Updated Date - 2020-07-13T15:24:39+05:30 IST