తప్పుడు వార్తలతో కష్టాలు తెచ్చుకోవద్దు!

ABN , First Publish Date - 2020-03-31T09:21:51+05:30 IST

కరోనా వైర్‌సకు సంబంధించిన వార్తలు ఏవైనా సంబంధిత అధికారులతో ధ్రువీకరించుకోకుండా ప్రచురణ, ప్రసారం, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి

తప్పుడు వార్తలతో కష్టాలు తెచ్చుకోవద్దు!

కరోనా వైర్‌సకు సంబంధించిన వార్తలు ఏవైనా సంబంధిత అధికారులతో ధ్రువీకరించుకోకుండా ప్రచురణ, ప్రసారం, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయరాదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ  కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు.

Updated Date - 2020-03-31T09:21:51+05:30 IST