పిరియా విజయకు వినతిపత్రం అందజేస్తున్న బల్లిపుట్టుగ గ్రామస్థులు
కవిటి:బల్లిపుట్టుగలో ప్రాథమికోన్నత పాఠశాలను కుసుంపురం జడ్పీ ఉన్నతపాఠశాలలో విలీనం చేయవద్దని బల్లిపుట్టుగ గ్రామస్థులు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు రజనీకుమార్ దొళాయి, తల్లిదండ్రులు కోరారు.ఈ మేరకు జడ్పీ చైర్‌పర్సన్ పి.విజయకు వినతిపత్రం అందజేశారు.