Abn logo
Jun 6 2020 @ 16:59PM

అవి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా.. ఒకసారి ఆలోచించండి..

హైదరాబాద్: ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే చాలు పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, మిగిలిన ఆహారా పదార్థాలు వంటి వాటినన్నింటినీ అందులో పెట్టేస్తాం. అయితే ఇలా పెట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని మీకు తెలుసా..? కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల అవి పాడైపోవడమే పక్కన ఉన్న పదార్థాలు కూడా చెడిపోయేలా చేస్తాయి. మన ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తాయి. కావాలంటే ఈ వీడియో చూడండి.

Advertisement
Advertisement
Advertisement