Abn logo
Jul 12 2020 @ 15:30PM

ఆన్‌లైన్ క్లాసులు వద్దన్నా పట్టించుకోని విద్యా సంస్థలు

నెల్లూరు: ఓ వైపు ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేస్తున్నా.. ప్రైవేట్ విద్యా సంస్థలు పట్టించుకోవడంలేదు. ఆన్ లైన్ తరగతులకు హాజరు కాకుంటే చదువుల్లో విద్యార్థులు వెనకబడిపోతారంటూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సగం ఫీజులు వసూలు చేసి ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్ధి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement