ప్రసవాలు పీహెచ్‌సీల్లోనే చేయండి
ABN , First Publish Date - 2021-04-15T05:51:52+05:30 IST
పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయాలని జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ అనూరాధ కోరారు. బుధవారం బాతుపురం, చినవంక, పూండిల్లో కొవిడ్‌వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు.
జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి అనూరాధ
వజ్రపుకొత్తూరు: పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయాలని జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ అనూరాధ కోరారు. బుధవారం బాతుపురం, చినవంక, పూండిల్లో కొవిడ్‌వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించారు. తొలుత అక్కుపల్లి పీహెచ్‌సీని పరిశీలించి, వైద్య సిబ్బందితో మాట్లాడారు. పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు.45 వయస్సు దాటిన వారంతా కరోనా వాక్సిన్ వేసుకో వాలని సూచించారు. ఆమె వెంట అక్కుపల్లి ఆసుపత్రి వైద్యులు మనోహర్ ఉన్నారు.