దేవుడు శాసిస్తాడు... భక్తుడు పాటిస్తాడు అని అంటారు. కానీ మరి మహాత్ముడు శాసిస్తే కాకులు కూడా మాట వింటాయా? ఆయన ఏం చెబితే అలాగే చేస్తాయా? మహాత్ములకి పక్షుల భాష తెలుసా? లేక పక్షులకి మహాత్ముల భాష తెలుసా? మీరు నమ్మలేని ఓ నిజమైన కథ... తప్పక చూడండి!