dmkలోకి భారీగా వలసలు

ABN , First Publish Date - 2021-10-19T14:15:39+05:30 IST

స్థానిక కాట్పాడిలో జరిగిన కార్యక్రమంలో పలు పా ర్టీలకు చెందిన నేతలు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పీఎంకే యూనియన్‌ సెక్రటరీ నందివర్మన్‌ నేతృత్వంలో పలు

dmkలోకి భారీగా వలసలు

వేలూరు(chennai): స్థానిక కాట్పాడిలో జరిగిన కార్యక్రమంలో పలు పా ర్టీలకు చెందిన నేతలు డీఎంకే ప్రధాన కార్యదర్శి, మంత్రి దురైమురుగన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పీఎంకే యూనియన్‌ సెక్రటరీ నందివర్మన్‌ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు, అన్నాడీఎంకే కార్యకర్తలు డీఎంకేలో చేరారు. వారికి కండువాలు కప్పిన మంత్రి దురైమురుగన్‌ పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో వేలూరు ఎంపీ కదిర్‌ ఆనంద్‌, కాట్పాడి యూనియన్‌ సెక్రటరీ శరవణన్‌, తనికాచలం, పార్టీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T14:15:39+05:30 IST