పీహెచసీని తనిఖీ చేసిన డీఎంహెచఓ

ABN , First Publish Date - 2022-07-06T06:36:40+05:30 IST

మండల పరిధిలోని బీ పప్పూరు పీహెచసీని డీఎంహెచఓ విశ్వనాథయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పీహెచసీని తనిఖీ చేసిన డీఎంహెచఓ
రికార్డులను తనిఖీ చేస్తున్న డీఎంహెచఓ

నార్పల, జూలై 5: మండల పరిధిలోని బీ పప్పూరు పీహెచసీని డీఎంహెచఓ విశ్వనాథయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పలు రికార్డులను పరిశీలించారు. డీఎంహెచఓ మాట్లా డుతూ.. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవిశంకర్‌, జగదీష్‌, పీహెచసీ సిబ్బంది, ఎంపీహెచఈఓ సుబ్రమణ్యం, పీహెచఎన విజయమ్మ, సూపర్‌వైజర్లు శ్రీఆములు, సరస్వతమ్మ, ఎంఎల్‌హెచపీలు, ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:36:40+05:30 IST