Premalatha: పెట్రోల్‌ బాంబు దాడులపై సీఎం స్పందించాలి

ABN , First Publish Date - 2022-10-03T16:21:36+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పెట్రోల్‌ బాంబు దాడులపై హోంశాఖ కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించాలని డీఎండీకే కోశాధికారి

Premalatha: పెట్రోల్‌ బాంబు దాడులపై సీఎం స్పందించాలి

                                 - డీఎండీకే కోశాధికారి ప్రేమలత


పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 2: రాష్ట్రంలో ఇటీవల జరిగిన పెట్రోల్‌ బాంబు దాడులపై హోంశాఖ కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించాలని డీఎండీకే కోశాధికారి ప్రేమలత(Premalatha) డిమాండ్‌ చేశారు. దిండుగల్‌లో ఆదివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారం చేపట్టాక మరో మాట ఇలా డీఎంకే రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు.. రాష్ట్రప్రజలు ప్రశాంతంగా జీవించేలా సీఎం చర్యలు చేపట్టాలని అన్నారు.  


Updated Date - 2022-10-03T16:21:36+05:30 IST