గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తాం: దివ్యవాణి

ABN , First Publish Date - 2022-05-20T20:33:27+05:30 IST

గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామని టీడీపీ నాయకురాలు దివ్యవాణి పేర్కొన్నారు.

గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తాం: దివ్యవాణి

అమరావతి : గుడివాడ గడ్డని టీడీపీ అడ్డాగా మారుస్తామని టీడీపీ నాయకురాలు దివ్యవాణి పేర్కొన్నారు. గుడివాడ అంటే అన్న ఎన్టీఆర్ పేరు గుర్తుకు వచ్చేదని.. నేడు దానిని క్యాసినోవాడగా మాజీ మంత్రి కొడాలి నాని మార్చాడన్నారు. రాజకీయం కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే, పంచలు ఊడదీసి కొడతామన్నారు. క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్లు అభివృద్ధి చెయ్యాలని దివ్యవాణి సూచించారు.

Updated Date - 2022-05-20T20:33:27+05:30 IST