దేవుడికి అదే స్నేహితుడు

ABN , First Publish Date - 2020-03-27T05:30:00+05:30 IST

దైవం ఎక్కడున్నాడో తెలుసుకోవడం మన కర్తవ్యం. అతను రణగొణ ధ్వనుల్లోనూ, అశాంతిలోనూ కనిపించడు. దేవుడు మౌనానికి స్నేహితుడు..

దేవుడికి అదే స్నేహితుడు

‘‘దైవం ఎక్కడున్నాడో తెలుసుకోవడం మన కర్తవ్యం. అతను రణగొణ ధ్వనుల్లోనూ, అశాంతిలోనూ కనిపించడు. దేవుడు మౌనానికి స్నేహితుడు. ప్రకృతిలో చెట్లూ, పువ్వులూ, గడ్డీ నిశ్శబ్దంగా ఎలా పెరుగుతున్నాయో గమనించండి. నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు మౌనంగా ఎలా కదులుతున్నాయో చూడండి. మన ఆత్మలను మనం స్పృశించాలంటే మౌనమే శరణ్యం.’’

- మదర్‌ థెరిసా

Updated Date - 2020-03-27T05:30:00+05:30 IST