ఏలూరులో వైసీపీ డబ్బుల పంపిణీ

ABN , First Publish Date - 2021-11-15T21:50:50+05:30 IST

జిల్లాలోని ఏలూరు 45 డివిజన్ ఎన్నికల్లో అధికార పార్టీ

ఏలూరులో వైసీపీ డబ్బుల పంపిణీ

పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏలూరు 45 డివిజన్ ఎన్నికల్లో అధికార పార్టీ భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నది. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే డబ్బులు పంపిణీ చేస్తూ అందరిని ప్రలోభ పెడుతున్నది. నిర్మాణంలో ఉన్న భవనాన్ని వైసీపీ నేతలు కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు పట్టించుకోలేదు. 

Updated Date - 2021-11-15T21:50:50+05:30 IST