‘నన్నయ’లో శానిటైజర్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-10-01T07:53:36+05:30 IST

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో బాలుర, బాలికల వసతి గృహాల్లో విద్యార్థులకు శానిటైజర్లను ఎన్‌ఎ్‌సఎ్‌స

‘నన్నయ’లో శానిటైజర్ల పంపిణీ

దివాన్‌చెరువు, సెప్టెంబరు 30: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎ్‌సఎ్‌స విభాగం ఆధ్వర్యంలో బాలుర, బాలికల వసతి గృహాల్లో విద్యార్థులకు శానిటైజర్లను ఎన్‌ఎ్‌సఎ్‌స కోఆర్డినేటర్‌ బికెజియారాణి, బాలుర వసతి గృహం ఛీఫ్‌ వార్డెన్‌ బిజగన్మోహనరెడ్డి బుధవారం అందజేశారు.


ప్రస్తుతం పీజీ సైన్స్‌ విద్యార్థులకు అఖరి సంవత్స రం పరీక్షలు జరుగుతుండటంతో వీటిని పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రాం అధికారులు మల్లిప్రియ, యుఎ్‌సఎన్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:53:36+05:30 IST