దుస్తులను పంపిణీ చేస్తున్న టీచర్ దంపతులు
పరిగి, మే 21: ఇబ్రహీంపూర్, మల్కాయపేట పాఠశాలల ఉపా ధ్యాయ దంపతులు నర్సింహారెడ్డి-రమాదేవి పెళ్లిరోజు సందర్భంగా శనివారం పరిగి బాలసదనంలోని 20మంది బాలికలకు కొత్త దు స్తులు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. బాలసదనం వార్డెన్‌లు ఇం దిర, రాఘవేంద్రమ్మ, టీచర్లు శ్రీశైలం, శ్రీశైలం పాల్గొన్నారు.