జిల్లా సాఫ్ట్‌బాల్‌ టీమ్స్‌ ఎంపిక

ABN , First Publish Date - 2022-08-17T06:32:33+05:30 IST

జి.వేమవరంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అడ్డగళ్ల నాగరామప్రసాద్‌ ఆధ్వర్యంలో సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ బాలుర, బాలికల టీమ్స్‌ ఎంపిక మంగళవారం జరిగింది.

జిల్లా సాఫ్ట్‌బాల్‌ టీమ్స్‌ ఎంపిక

ఐ.పోలవరం, ఆగస్టు 16: జి.వేమవరంలో జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి అడ్డగళ్ల నాగరామప్రసాద్‌ ఆధ్వర్యంలో సబ్‌జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ బాలుర, బాలికల టీమ్స్‌ ఎంపిక మంగళవారం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వందమంది క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ఎం.కృపాకర్‌, గొల్లపాలెం పీడీ జి.సునీల్‌కుమార్‌, చెయ్యేరు పీడీ బీవీవీఎస్‌ఎన్‌ మూర్తి, వీరవల్లిపాలెం పీడీ ఎం.గణపతిరామారావు, అసోసియేషన్‌ కార్యవర్గసభ్యులు ఈసెలక్షన్‌లో పాల్గొన్నారు.



Updated Date - 2022-08-17T06:32:33+05:30 IST