TDP మినీ మహానాడు ఏర్పాట్లకు అవాంతరాలు

ABN , First Publish Date - 2022-06-27T15:18:52+05:30 IST

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి.

TDP మినీ మహానాడు ఏర్పాట్లకు అవాంతరాలు

విజయవాడ: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరులో టీడీపీ (TDP) మహానాడు ఏర్పాట్లకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంగలూరులో గత అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు భారీగా వర్షం కురిసింది. ఉదయం నుండి చిరు జల్లులతో కూడిన వర్షం కురవడంతో సభా ప్రాంగణం చిత్తడిమయంగా మారింది. 

Updated Date - 2022-06-27T15:18:52+05:30 IST