దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-11-09T22:36:31+05:30 IST

నగరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై విజయ్‌కుమార్

దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఆత్మహత్యాయత్నం

విజయవాడ: నగరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై విజయ్‌కుమార్ ఆత్మహత్యాయత్నం  చేసారు. ఏసీపీ నాయుడు వేధింపులతో ఎస్సై విజయ్‌కుమార్ మనస్తాపం చెంది  ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చికిత్స నిమిత్తం ఎస్సై విజయ్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఎస్సై పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-11-09T22:36:31+05:30 IST