అమరావతి: ఒకవైపు చర్చలు, మరోవైపు ఎస్మా ప్రయోగాలు అంటూ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా మైనింగ్ శాఖలో ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనింగ్ శాఖలో సమ్మె, ఇతర ఆందోళనలపై నిషేధం విధించింది. సమ్మెకి దిగితే ఎస్మా ప్రయోగిస్తామని మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్‌శాఖలో ఎస్మా ఉత్తర్వులపై ఉద్యోగులు నివ్వెరపోతున్నారు.
ఇవి కూడా చదవండి