‘ముఖ ఆధారిత హాజరును నిలిపివేయండి’

ABN , First Publish Date - 2022-08-19T05:14:08+05:30 IST

ముఖ ఆధారిత హాజరు సొంత సెల్‌ఫోన్‌లో నమోదు ఉత్తర్వులు నిలిపి వేయాలని ఉపాధ్యాయులు కోరారు.ఈ మేరకు ఎంఈవో ఎస్‌.జోరాడుకు గురువారం వినతి పత్రం అందజేశారు.

‘ముఖ ఆధారిత హాజరును నిలిపివేయండి’
ఎంఈవోకు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు


సోంపేట:  ముఖ ఆధారిత హాజరు సొంత సెల్‌ఫోన్‌లో నమోదు ఉత్తర్వులు నిలిపి వేయాలని ఉపాధ్యాయులు కోరారు.ఈ మేరకు ఎంఈవో  ఎస్‌.జోరాడుకు గురువారం వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో ఉపాఽధ్యాయ జేఏసీ నాయకులు నగిరి మోహనరావు, జి.రాజేష్‌, రమేష్‌ పాణిగ్రాహి, ఎల్‌.బాబూరావు, ఎస్‌.చాణిక్య, టి.మాధవరావు, ఆర్‌.సుశీల పాల్గొన్నారు.



Updated Date - 2022-08-19T05:14:08+05:30 IST