Abn logo
May 8 2020 @ 11:18AM

వంశీ వెబ్ సిరీస్‌..!

ప్ర‌స్తుతం వెండితెర‌తో పాటు డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. అగ్ర న‌టీన‌టులు, స్టార్ టెక్నీషియ‌న్స్ అంద‌రూ వెబ్ సిరీస్‌ల్లో న‌టిస్తున్నారు. న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు వంశీ కూడా చేర‌బోతున్నార‌ని టాక్‌. ఈయ‌న త‌న జీవితంలో జ్ఞాప కాల‌ను ‘పొల‌మారిన జ్ఞాప‌కాలు’ అని రాశారు. ఇవ‌న్నీ త‌ర్వ‌లోనే పుస‌క్త రూపంలోకి రానున్నాయి. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ వెబ్ సిరీస్ రూపంలో తెర‌కెక్కింనుంద‌ట‌. ప్ర‌స్తుతం వంశీ ఆ ప‌నుల‌తో బిజీగా ఉన్నార‌ట‌. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ట‌. 

Advertisement
Advertisement
Advertisement