Abn logo
Oct 30 2020 @ 21:59PM

మంచోడు, దుర్మార్గుడు హ్యాపీగా ఫీలయ్యేది అక్కడే: పూరి

Kaakateeya

మనం బ్యాక్టీరియాకు పుట్టాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు ఆ సముద్రానికి చెందినదే. స్మాల్‌ ఏరియా ఆఫ్‌ ద ఓషన్‌ ఈజ్‌ సీ అంటారు. మోర్‌ దెన్‌ టెన్‌ మిలియన్స్‌ సీ యానిమల్స్‌ ఉన్నాయ్‌ ఆ మహాసముద్రంలో.. అని తెలిపారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో ఓషన్ అనే టాపిక్‌ మీద మాట్లాడారు. మరి ఓషన్‌ గురించి పూరీ ఏం చెప్పారో.. తెలుసుకుందామా.. 

 

మన సోలార్‌ సిస్టమ్‌లో ఏ ప్లానెట్‌కి లేని స్పెషాలిటి మన భూమికి ఉంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉంది. వాటర్‌ లేకపోతే లైఫే లేదు. అందరం ఆ నీళ్లకి పుట్టిన వాళ్లమే. సైనో బ్యాక్టీరియా. దానినే గ్రీన్‌ ఆల్గే అంటారు. ఆ బ్యాక్టీరియాకి పుట్టాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు ఆ సముద్రానికి చెందినదే. స్మాల్‌ ఏరియా ఆఫ్‌ ద ఓషన్‌ ఈజ్‌ సీ అంటారు. మోర్‌ దెన్‌ టెన్‌ మిలియన్స్‌ సీ యానిమల్స్‌ ఉన్నాయ్‌ ఆ మహాసముద్రంలో. కొన్ని సీ యానిమల్స్ మైక్రోస్కోప్‌లో చూస్తే గానీ కనబడవ్‌. బిగ్గెస్ట్ యానిమల్‌ ఆన్‌ ఎర్త్.. ఆ సముద్రంలోనే ఉంది. బ్లూవేల్‌. ఇప్పటి వరకు మన సముద్రాన్ని 5 శాతం కూడా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తది.. అని పూరీ తన మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో కింది వీడియోలో చూడండి.   



ఇవి కూడా చదవండిImage Caption

నిన్ను వాడుతున్నారంటే నువ్వు పనికొస్తున్నావని అర్థం : పూరీ జగన్నాథ్‌అలాగైతే ప్రతిరోజూ సెలవే: పూరీ జగన్నాథ్బాధ్యత ఉన్నవాళ్లకే ఆ ఆలోచన వస్తుంది: పూరీ జగన్నాథ్‌అనవసర భారాన్ని వదలించుకోండి: పూరీ జగన్నాథ్సింపుల్‌గా బతకడం సులభం కాదు: పూరీ జగన్నాథ్‌నోరు జారే గుణమున్నా పర్లేదు..కానీ: పూరీ జగన్నాథ్‌ఇది ఫుడ్డా.. సైన్సా అని డౌట్‌ వస్తుందా..: పూరిడీప్‌గా చూస్తే మనమంతా కాక్‌టెయిల్‌ బ్యాచ్‌: పూరీ జగన్నాథ్‌ఆ బుక్‌ ఎవడు రాశాడో తెలియదు.. కానీ?: పూరిరియల్‌ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ అలా చేయరు: పూరిలాడెన్‌ను చంపడంలో ఆ డ్రోన్‌దే కీలక పాత్ర: పూరీ జగన్నాథ్నేను కూడా ఓ జంతువునే: పూరీ జగన్నాథ్‌స్పెయిన్ వెళితే ఆ ఫుడ్ కచ్చితంగా తినండి: పూరీ జగన్నాథ్కుక్కల వల్ల చాలా పెళ్లిళ్ళు అయ్యాయ్ తెలుసా?: పూరి‘షార్ట్ ఫామ్స్‌’ జననం గురించి చెప్పిన పూరిబుద్ధుడు చెప్పిందేంటి.. మనం చేస్తున్నదేంటి?: పూరిబ్లాక్‌ టైగర్‌ పేరు ఎలా వచ్చిందో తెలుసా?: పూరివిదేశాల్లో మనకు ఉపయోగపడే యాప్స్‌ ఎన్నో ఉన్నాయంటున్న పూరిదేవుడిని తిట్టు.. ఏమీ అనుకోడు: పూరిస్పామ్‌, అన్‌వాంటెట్‌ మెయిల్స్‌ డిలీట్‌ చేయకపోతే..: పూరిట్రావెలర్‌ అని చెప్పుకోవాలనుంటుంది కానీ..: పూరీ జగన్నాథ్‌టైమ్‌ బ్యాంక్‌.. మనీ బేస్డ్‌ కాదు.. : పూరిమీ ఊళ్లో ఉండకండి: పూరీ జగన్నాథ్2050 నాటికి ప్రపంచ నదుల్లో సగం ఎండిపోయి ఉంటాయి: పూరీ జ‌గ‌న్నాథ్‌అన్‌ హ్యాపీగా ఉండేవాళ్లే కంప్లయింట్స్‌ చేస్తారు: పూరిదేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరిప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరిపాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Advertisement
Advertisement