రైతు కన్నీరు పెడితే సర్వనాశనమే: అశ్వనీదత్‌, నిర్మాత

ABN , First Publish Date - 2020-07-05T09:16:04+05:30 IST

పార్టీలో రైతు పేరు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌ రైతుకు కంటకంగా మారడం శోచనీయం. రైతు బాంధవుడన్న పేరు వైఎ్‌సకు

రైతు కన్నీరు పెడితే సర్వనాశనమే: అశ్వనీదత్‌, నిర్మాత

పార్టీలో రైతు పేరు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌ రైతుకు కంటకంగా మారడం శోచనీయం. రైతు బాంధవుడన్న పేరు వైఎ్‌సకు ఉన్నది. ఆ పేరును జగన్‌ చెడగొట్టొద్దు. రైతు కన్నీరు కారిస్తే ఆ ప్రాంతం సర్వనాశనమవుతుంది.

Updated Date - 2020-07-05T09:16:04+05:30 IST