Advertisement
Advertisement
Abn logo
Advertisement

దినేష్‌ కార్తీక్‌కు మందలింపు

షార్జా: క్వాలిఫయర్‌-2లో భాగంగా ఢిల్లీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ ఐపీఎల్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో మందలింపునకు గురయ్యాడు. మ్యాచ్‌లో తాను అవుటైనప్పుడు కార్తీక్‌ అసహనంతో బెయిల్స్‌ను తొలగించాడు. దీంతో లెవల్‌-1 తప్పిదంకింద మ్యాచ్‌ రెఫరీ అతణ్ణి మందలించాడు. 

Advertisement
Advertisement